వైజాగ్ లో త్వరలో 30,000 జాబ్స్ | Vizag New IT Company Jobs | IT Companies in Vizag

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Vizag New IT Company Jobs:

Vizag New IT Company Jobs – మన వైజాగ్ లో ప్రముఖ ఐటీ కంపెనీ Cognizant  ఐటీ హబ్ ను అభివృద్ధి చేసే విధంగా 1500 కోట్ల పెట్టుబడి తో చాలా పెద్ద టెక్స్ సెంటర్ ని పెట్టబోతోంది. దీనికోసం ఏకంగా 22 ఎకరాలు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఈ కంపెనీ రావడంతో మన రాష్ట్ర ప్రజలకు దాదాపు 8,000 ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించబడుతున్నాయి.

Join Our Telegram Group

Vizag New IT Company Jobs

హైదరాబాద్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం విజయవాడ అమరావతి వంటి పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఐటీ కంపెనీలకు చాలా మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది.. ఈ కాగ్నిజెంట్ కంపెనీ అనేది అమెరికా సంబంధించినటువంటి దిగ్గజ కంపెనీగా చెప్పవచ్చు. ఈ కంపెనీ విశాఖపట్నంలో ఏర్పడడం వల్ల మన రాష్ట్ర ప్రజలకు కచ్చితంగా మేలు చేకూరుతుంది.

ఈ బస్సులలో చార్జీలు భారీగా పెంపు 

 మన రాష్ట్రంలో చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా హైదరాబాదు బెంగుళూరు చెన్నై ఇటువంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ పని అవసరం లేదు ఎందుకంటే మనకి విశాఖపట్నంలో కొత్తగా ఈ కంపెనీ అనేది రావడం జరిగింది కాబట్టి మన స్టేట్ లోనే వీలు ఉద్యోగాలనేవి చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ కంపెనీనే కాదు త్వరలో ఇంకా చాలా మంచి ఐటి కంపెనీలు అనేవి మన రాష్ట్రంలో ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ని మించి మన ఏపీ స్టేట్ కొన్ని సంవత్సరాల్లోనే వెలుగుతుందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి.

22 ఎకరాలు – IT Hills:

ఏ కంపెనీ ఏర్పాటు చేయడానికి సంబంధించి విశాఖపట్నం ఐటి హిల్స్ లో ఏకంగా 22 ఈ ఎకరాలు భూమిని ఈ కాకిని కంపెనీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అయితే జరిగింది. అయితే దీనికి ప్రత్యేకమైనటువంటి ధర ఇవ్వడం జరిగింది.. అంటే ఎకరానికి 99 పైసలే వసూలు చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి కచ్చితంగా ఈ కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్లు కూడా క్లియర్గా అర్థం అవుతుంది.

ఈ బస్సులలో చార్జీలు భారీగా పెంపు 

ఈ కంపెనీ నే కాదు ఇంకా మనకి 19 కంపెనీలో పెట్టుబడిలో సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం ముందడుగు వేయడానికి అయితే సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే జరిగింది. దానిలో భాగంగా వివిధ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నారు. మొత్తం గా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రవ్యాప్తంగా ఈ పెట్టుబడుల ద్వారా 30,270 ఉద్యోగాలు అనేవి కల్పిస్తున్నట్లు కూడా అంచనా వేయవచ్చు.

ప్రతి మహిళకి 18,000 ఆడబిడ్డ నిధి పథకం

అయితే ఇవన్నీ కూడా జరగడం వల్ల దక్షిణ భారతదేశంలో విశాఖపట్నం అనేది ఐటి రంగానికి సంబంధించిన ముఖద్వారంగా ఒక ప్రధాన ఐటీ డెస్టినేషన్ గా మార్చే ప్రయత్నాలు ప్రభుత్వం తరఫునుంచి అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా మన విశాఖపట్నం రావడం వల్ల కచ్చితంగా మన స్టేట్ అభివృద్ధి చెందుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!