SCL లో Govt జాబ్స్ || SCL Recruitment 2026 || Latest Central Govt Jobs in Telugu
SCL Recruitment 2026: The semiconductor laboratory – SCL నుండి ఈరోజు మనకు అధికారికంగా చూసుకుంటే 83 వేకెన్సీస్ తో మనకు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ విభాగంలో వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది. SCL:01/2026 అనే నోటిఫికేషన్ నెంబర్ తో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి దరఖాస్తులు పెట్టాలి అంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 30 వరకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా … Read more