12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్ | Motilal Nehru College Recruitment 2026 | Latest Jobs in Telugu
Motilal Nehru College Recruitment 2026: మోతిలాల్ నెహ్రూ కాలేజీలో పనిచేయడానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అటెండెంట్ అంటే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి రెగ్యులర్ విధానంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మీరు ఒకవేళ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటే march 8th 2026 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి 12th, Any … Read more