NIAB లో బంపర్ జాబ్స్ | NIAB Recruitment 2026 | Latest Jobs in Telugu
NIAB Recruitment 2026: National Institute of animal biotechnology – NIAB నుండి ప్రధానంగా మనకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం ఇప్పుడే అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఉద్యోగాలు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. డిగ్రీ అనేది లైఫ్ సైన్స్ విభాగంలో, BVSC, B. … Read more