NIT లో బంపర్ జాబ్స్ | NITTH Recruitment 2025 | Latest Jobs in Telugu

NITTH Recruitment 2025: National institute of technology హాస్టల్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ అకౌంటెంట్ హాస్టల్ మేనేజర్ అకౌంట్ ఆఫీసర్ కన్సల్టెంట్ ఇంజనీర్ వంటి పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు డిసెంబర్ 13వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకోవచ్చు. ఈ పోస్టులన్నీ కూడా మనకు తాత్కాలిక విధానంలో అంటే కాంట్రాక్ట్ విధానంలో మనకు విడుదల చేయడం జరిగింది. … Read more

కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ | NEEPCO Recruitment 2025 | Central Govt Jobs 2025

NEEPCO Recruitment 2025: NEEPCO – North eastern electric power corporation limited నుండి మనకి దేశ వ్యాప్తంగా 30 పోస్టులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఐటి విభాగాలలో బంపర్ వేకెన్సీస్ ఉన్నాయి. Qualification : ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే BE, BTECH అర్హతలు కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై … Read more

error: Content is protected !!