అంగన్వాడీలో 264 జాబ్స్ || TG Anganwadi New Jobs Out 2026 || Latest Jobs in Telugu

TG Anganwadi New Jobs Out 2026: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు సంబంధించి మనకు 264 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే టీచర్ విభాగంలో 102 వేకెన్సీ మరియు ఆయా విభాగంలో 162 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి వీటికి సంబంధించి మీకు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది. AGE: తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి అంగన్వాడీ … Read more

error: Content is protected !!