NPHC లో 248 జాబ్స్ | NPHC Recruitment 2025 | Central Govt Jobs in Telugu
NPHC Recruitment 2025: National hydroelectric power corporation – NHPC వారి నుంచి మనకి 248 పోస్టులకు సంబంధించి జూనియర్ ఇంజనీర్ అని జాబ్స్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వీటిలో జూనియర్ ఇంజనీర్ కు సంబంధించి పలు విభాగాలతో పాటుగా సీనియర్ అకౌంటెంట్ మరియు సూపర్వైజర్ మరియు హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్ వంట జాబ్స్ కూడా ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాలు … Read more