PF ఆఫీస్ లో జాబ్స్ | NPS Trust Recruitment 2026 | Latest Jobs in Telugu
NPS Trust Recruitment 2026: National pension system trust నుండి ఇప్పుడే అధికారికంగా మనకు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి రీసెర్చ్ అసిస్టెంట్ కన్సల్టెంట్ మరియు సీనియర్ కన్సల్టెంట్ అనే జాబ్స్ అని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఒక జాబ్స్ కి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి జీతాలు అనేవి లక్ష రూపాయలకు పైగానే నిలబడి … Read more