10th అర్హత తో 550+ జాబ్స్ | APSSDC 550 Jobs Out 2025 | Latest Jobs in Telugu

APSSDC 550 Jobs Out 2025: ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా మనకు అధికారికంగా 550 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయొచ్చు. 10th, 12th, Degree అర్హతలు కలిగి ఉండి ఆసక్తి కలిగి ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా తారతంలో లేకుండా ఎక్కడ విడుదల చేసినటువంటి మెగా జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు … Read more

error: Content is protected !!