PNB లో 750+ జాబ్స్ | PNB Bank Recruitment 2025 | Central Govt Jobs 2025
PNB Bank Recruitment 2025: పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి మనకి అధికారికంగా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ – LBO పోస్టులకు సంబంధించి మొత్తం 750 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్ 3 నుంచి నవంబర్ 23 మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మీకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ మీకు డిసెంబర్ లేదా జనవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది. 48 వేలకు పైగానే … Read more