పోస్టల్ లో 48 వేల జాబ్స్ | Post Office Notification 2026 | Central Govt 10th Base Postal Jobs

Post Office Notification 2026: ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అధికారికంగా పదో తరగతి క్వాలిఫికేషన్ అప్లై చేసుకునే విధంగా మనకు Postal GDS ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి స్పెషాలిటీ ఏమిటి అంటే గనక ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా పదవ తరగతిలో మీకు క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకొని మీకు డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం … Read more

error: Content is protected !!