రైల్వేలో కొత్త జాబ్స్ | KRCL Recruitment 2025 | Central Govt Jobs2025
KRCL Recruitment 2025: Konkan Railway Corporation Limited – KRCL నుంచి 27 టెక్నీషియన్ జాబ్స్ కోసం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ వచ్చింది. . ఏ రైల్వే జాబ్స్ కోసం కంప్లీట్ గా వివరంగా తెలుసుకుందాం. ITI కంప్లీట్ చేసిన వారందరూ కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు కేవలం Walk in Interview ద్వారానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.. మరి ఇంటర్వ్యూ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే డేట్ … Read more