10+2 తో Govt జాబ్స్ | IHM Recruitment 2025 | Central Govt Jobs 2025
IHM Recruitment 2025: నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM నుండి పనికి అసిస్టెంట్ లెక్చరర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ జాబ్స్. ఈ పోస్టులకు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తు అనేది మీరు పెట్టుకోవచ్చు. 10+2 అర్హత కలిగిన ప్రతి … Read more