రైల్వే లో 2,569 JE జాబ్స్ విడుదల | RRB JE Notification 2025 | Central Govt Jobs 2025
RRB JE Notification 2025: రైల్వే శాఖ నుంచి మనకి అధికారికంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తరఫునుంచి జూనియర్ ఇంజనీర్ – JE పోస్టులకు సంబంధించి 2569 పోస్టులు విడుదల చేశారు. మరి ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీటికి సంబంధించి మీరు ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు మరియు బీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి మరియు మిగతా వివరాలు తెలుసుకుందాం. Qualification : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో భాగంగా … Read more