రైల్వేలో 5810 జాబ్స్ | RRB NTPC Graduate Jobs 2025 | Latest Railway Jobs 2025
RRB NTPC Graduate Jobs 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ – RRB – NTPC నుండి మనకే అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 5810 పోస్టులు ఉన్నాయి. ఎంత భారీ మొత్తంలో నోటిఫికేషన్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి అవసరం ఉన్నవాళ్లు అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కచ్చితంగా డిగ్రీ అర్హత అనేది తప్పనిసరిగా … Read more