రైల్వే లో 6,180 జాబ్స్ విడుదల | RRB NTPC Technician Recruitment 2025 | Railway Jobs 2025
RRB NTPC Technician Recruitment 2025: RRB నుండి అధికారికంగా మనకి రైల్వే RRB NTPC Technician Recruitment 2025 ఉద్యోగాలను భర్తీ చేయడానికి టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 6180 పోస్టులు ఉన్నాయి. సమగ్రమైన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. RRB NTPC ఉద్యోగాలలో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్ III ఉద్యోగాలు ఉన్నాయి. చారుగానే 35 వేలకు పైగానే తొలి జీతం పొందవచ్చు. జులై 28 వరకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవాలి. అప్లికేషన్స్ … Read more