రైల్వే లో 6,180 బంపర్ జాబ్స్ | RRB Technician Notification 2025 | Railway 6180 Jobs Out
RRB Technician Notification 2025: RRB Technician Notification 2025 – రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 8600 పోస్టులకు టెక్నీషియన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రైల్వే శాఖ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆడవారు మగవారు అందరూ అప్లై చేసుకునే విధంగా 6,180 వేకెన్సీస్ తో మనకి వివిధ రకాల టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన RRB Technician Notification 2025 వచ్చింది. దీనికి 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి … Read more