రైల్వే లో Govt జాబ్స్ | RRC SCR Recruitment 2025 | Central Govt Jobs 2025
RRC SCR Recruitment 2025: Railway Recruitment cell – RRC నుండి ప్రస్తుతం స్పోర్ట్స్ కోట కింద బంపర్ వేకెన్సీ అంటే 61 వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ లో బాగా రాణించి సర్టిఫికెట్ ఉందో వాళ్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే చివరి తేదీ నవంబర్ 24వ తేదీ వరకు కూడా ఉంది … Read more