SBI లో 1042 జాబ్స్ | SBI SO Recruitment 2025 | SBI SO Notification 2025

SBI SO Recruitment 2025: SBI నుండి మనకి 1042 ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందే. ఈ జాబ్స్ కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్ విధానంలో ఈ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నారు కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా ఇమీడియట్ గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విడుదల చేసినటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి … Read more

error: Content is protected !!