SBI లో 2050 జాబ్స్ | SBI CBO Recruitment 2026 | Central Govt Jobs in Telugu
SBI CBO Recruitment 2026: State Bank of India – SBI నుండి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే కనుక 2050 ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి దేశవ్యాప్తంగా మెయిల్ మరియు ఫిమేల్ ఎవరైనా కూడా అప్లై చేసే చేయాల్సింది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక … Read more