రైల్వే లో 1644 జాబ్స్ || SECR Railway Recruitment 2026 || Latest Jobs
SECR Railway Recruitment 2026 : South East Central Railway (SECR) ద్వారా మనకి 1644 పోస్టులకు సంబంధించిన SECR Railway Recruitment 2026 వచ్చింది. ఇవి ఏంటంటే మీకు అప్రెంటిస్ పోస్టులు. అంటే ఇందులో మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకొని అవకాశం ఇవ్వడం జరిగింది. Organization Details Particulars Details Organization Name South East Central Railway (SECR) Recruitment Board Railway … Read more