SSC నుండి 3,131 జాబ్స్ | SSC CHSL Recruitment 2025 | SSC 3131 Jobs Out
SSC CHSL Recruitment 2025: SSC నుండి మనకి SSC CHSL Recruitment 2025 వచ్చింది. ఈ జాబ్స్ కి 12th పాస్ అయినా అందరూ అప్లై చేయొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 3131 ఉద్యోగాలకు సంబంధించి Lower Division Clerk (LDC), Junior Secretariat Assistant (JSA), Data Entry Operator (DEO) అని పోస్టులు విడుదల చేశారు. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.. ఇందులో చేరడానికి … Read more