SSC లో MTS బంపర్ జాబ్స్ | SSC MTS Notification 2025 | SSC MTS Vacancies Out 2025
SSC MTS Notification 2025: SSC నుంచి మనకి 10th Pass అర్హతతో అప్లై చేసుకుని విధంగా SSC MTS Notification 2025 విడుదలైంది. ఇందులో మనకి MTS & హవాల్దార్ పోస్టులు ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి అధికారికంగా మల్టీ టాస్కింగ్ స్టాప్ మరియు హవాల్దార్ పోస్ట్‌లకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే వీలుంది. వీటిలో పోస్టుల సంఖ్య విషయానికి … Read more