7th అర్హతతో 1030 జాబ్స్ || Pre Primary Teacher Aaya Jobs 2026 || Latest Jobs

Pre Primary Teacher Aaya Jobs 2026

Pre Primary Teacher Aaya Jobs 2026: ప్రీ ప్రైమరీ స్కూల్స్లో పంచడానికి టీచర్ మరియు ఆయా ఉద్యోగాలకు 1030 పోస్టులకు Pre Primary Teacher Aaya Jobs 2026 వచ్చింది.  ప్రాథమిక మరియు ప్రాథమిక ఉన్నత స్కూల్స్లో మనకు ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించడానికి సహాయకారిగా ఉండడానికి  మీ యొక్క  నియామకాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మీరు అప్లై చేయాలి అంటే 7th / 10th ఇటువంటి విద్యార్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. … Read more

ఫ్రీ ప్రైమరీ స్కూల్లో జాబ్స్ || Pre Primary School Recruitment 2026 || Latest Jobs

Pre Primary School Recruitment 2026

Pre Primary School Recruitment 2026: సమగ్ర శిక్ష  బాల్య సంరక్షణ మరియు విద్య 2026 – 27  సంబంధించి 2769 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. దీనికి బెస్ట్ విషయం ఏంటి అంటే ఎగ్జామ్ లేకుండా డైరెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఆయా మరియు ఇన్స్ట్రక్టర్ అని ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఉన్నాయి. 7th / 10th విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ … Read more

error: Content is protected !!