RTC లో బంపర్ జాబ్స్ | RTC Recruitment Out 2025 | Latest Jobs in Telugu
RTC Recruitment Out 2025: Telangana State Road Transport Corporation – TGSRTC ద్వారా మనకి 1743 డ్రైవర్ మరియు శ్రామికు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మనకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది.. 10వ తరగతి , ITI అర్హతలు ఉంటాయి కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది లేకపోతే లేదు. అక్టోబర్ … Read more