ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలు | AWES Recruitment 2025 | Latest Jobs in Telugu
AWES Recruitment 2025: The Army Welfare Education Society (AWES) అనే సంస్థ వారు పాఠశాలల్లో పని చేయడానికి సంబంధించి PRT, TGT, PGT అనే టీచర్ ఉద్యోగాలకు AWES Recruitment 2025 రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆగస్టు 16వ తేదీ వరకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉపాధ్యాయుడిగా పని చేయడానికి ఈ AWES Recruitment 2025 బాగా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి … Read more