TMC లో ఇంటర్వ్యూ చేసి జాబ్ | TMC Notification 2026 | Latest Jobs 2026
TMC Notification 2026 : Tata Memorial centre – TMC నుండి ప్రధానంగా ఈరోజు మనకు సెక్రటేరియల్ అసిస్టెంట్ అని ఉద్యోగాలు భర్తీ కోసం డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేసి జాబు ఇచ్చే విధంగా TMC Notification 2026 అనేది విడుదల చేశారు. మనకి ఇంటర్వ్యూ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది కాబట్టి మన ఆంధ్ర తెలంగాణ వారందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూ లోకేషన్ కూడా మనకు చాలా దగ్గర్లో ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరికైతే … Read more