4 రోజులు 7 పుణ్యక్షేత్రాలు… APSRTC Tour టికెట్ ఎంత అంటే?
4 రోజులు 7 పుణ్యక్షేత్రాలు: APSRTC Tour – ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్లాలి అనుకునే భక్తులు యొక్క సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా భక్తుల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాలు విశేషాలు ఏంటో చూద్దామా.. Join Our Telegram Group ఒడిశాలో జరుగుతున్న పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లాలి అనుకునే భక్తుల కోసం రాజమండ్రి నుంచి పూరి వరకు APSRTC Tour ప్రత్యేక బస్సులు ఏర్పాటు … Read more