RTC లో 1,743 జాబ్స్ | TGSRTC Notification 2025 | TSRTC Recruitment 2025
TGSRTC Notification 2025: TGSRTC – తెలంగాణ ఆర్టీసీ డిపోలలో పనిచేయడానికి డ్రైవర్ మరియు శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి 1,743 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకొని విసలు బాటిచ్చారు. ఎంతో కాలంగా వెయ్యి కళ్లతో ఎదురుచూసినటువంటి నోటిఫికేషన్ అనేది మన ముందర ఉంది కాబట్టి క్షుణ్ణంగా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చదువుకున్న తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా దరఖాస్తులు పెట్టుకోండి. తెలంగాణలో ఆర్టీసీ డిపోలలో పనిచేయడానికి … Read more