యూనియన్ బ్యాంకు లో 395 జాబ్స్ || Union Bank SO Recruitment 2026 || Central Government jobs
Union Bank SO Recruitment 2026: Union Bank of India ద్వారా మనకి మొత్తం 395 పోస్టులతో వివిధ రకాల జాబ్స్ కి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మగవారు ఆ గడ్డ వారు ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్స్ కి దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు. ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకే డొమైన్ ఎక్స్పెక్టైజ్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో వేకెన్సీస్ అనేవి … Read more