10th అర్హతతో జాబ్స్ | Yatra Holiday Advisor Recruitment 2025 | Part Time Jobs in Yatra

Yatra Holiday Advisor Recruitment 2025: Yatra కంపెనీ ద్వారా మనకి హాలిడే అడ్వైజర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. Yatra కంపెనీ ఒక ట్రావెల్ ఏజెన్సీగా చెప్పవచ్చు. ఇందులో భాగంగా మనకు హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేయడం హోటల్ లో స్టే చేయడం మరియు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేయడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 10th అర్హత కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. … Read more

error: Content is protected !!