తల్లికి వందనం 2వ విడత 13,000 జారీ | Talliki Vandanam Scheme 2025 | AP Talliki Vandanam 2nd List

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Talliki Vandanam Scheme 2025:

Talliki Vandanam Scheme 2025 – ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం శుభవార్త. రెండవ జాబితా విడుదలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్.

Talliki Vandanam Scheme 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం సంబంధించి లబ్ధిదారులకు శుభవార్త ప్రకటించింది. జూన్ 20 తారీకు వరకు ఎవరైతే అభ్యంతరాలు పెట్టుకున్నారు అటువంటి వారందరికీ కూడా రెండో జాబితాలో మీ పేరు ఉన్నదా లేదో చెక్ చేసుకోవాలి… ఈ లిస్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు. ఒకవేళ లబ్ధిదారుల యొక్క పేరు అనేది రెండవ లిస్టులో ఉన్నట్లయితే జూలై 5వ తేదీన మీ పిల్లలకి సంబంధించి పాఠశాలకు వెళ్తే ఒక్కొక్క పిల్లవాడికి 13,000/- డబ్బు తల్లి అకౌంట్ లో మాత్రమే జమ అవుతుంది.

ఒకవేళ రెండో జాబితాలో కూడా లబ్ధిదారుల పేరు లేని పక్షంలో మీకు డబ్బు అనేది జమ కాదు. రెండవ లిస్టులో లబ్ధిదారుల పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Join Our Telegram Group

2 వ జాబితా అప్డేట్:

Talliki Vandanam Scheme 2025 కి సంబంధించి ఈరోజు రెండవ జాబితా అనేది విడుదల చేయడం జరిగింది.

 రెండో జాబితాకి సంబంధించి జూన్ 20 వరకు ఎవరైతే అభ్యర్థులు అభ్యంతరాలు నమోదు చేసుకున్నారు వారి పేరు ఉంటే అవకాశం ఉంటుంది.

అంగన్వాడి 6497 జాబ్స్ జారీ

TG TET Results 2025

 2వ జాబితా లో మీ పేరు ఎలా చెక్ చేయాలి:

  • తల్లికి వందనం సంబంధించి రెండవ విడత జాబితా విడుదల చేశారు. క్రింది ప్రాసెస్ ని ఫాలో అవుతూ మీరు మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి
  • Talliki Vandanam అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి
  • Talliki Vandanam Scheme 2025 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి
  • లబ్ధిదారి యొక్క ఆధార్  డీటెయిల్స్ ఎంటర్ చేయాలి
  •  సబ్మిట్ చేయగానే మీ పేరు ఉందా లేదా అనేది మీకు అక్కడ చూపిస్తోంది
  • వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు – 95523 00009 ఈ నెంబర్ కి మీరు మెసేజ్ పంపించి తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోండి
  •  తర్వాత ఆధార్ డీటెయిల్స్ నమోదు చేస్తే మీ పేరు ఉందా లేదా అనేది స్క్రీన్ పైన చూపిస్తుంది.

గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఎలా చెక్ చేయాలి:

  • గ్రామ వార్డు సచివాలయం కి వెళ్లి అక్కడ మీరు డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అనే సిబ్బంది ఉంటాడు వాడి దగ్గరికి వెళ్లి మీరు వివరాలు చెప్తే వాడు మీకు చెప్తాడు
  • అక్కడే సచివాలయంలో నోటీస్ బోర్డ్ ఉంటుంది అక్కడ కూడా మీ వివరాలు అనేవి ఉంటాయి.

డబ్బు ఎంత డిపాజిట్ ఎప్పుడు:

అర్హులైన లబ్ధిదారులకు రెండవ విడత కింద 13 వేల రూపాయలు తల్లి బ్యాంకు ఖాతాకి డిపాజిట్ అవుతుంది.

 జులై 5వ తేదీన అరుహులైన వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ కి డబ్బు వెళుతుంది

 బ్యాక్ చూడండి 15 వేలలో 13000 మాత్రమే మీకు డిపాజిట్ అవుతాయి. రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం డిడక్షన్ చేసి మిగతా అమౌంట్ మాత్రమే మీకు వేయడం జరుగుతుంది.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!