TCS NQT Notification 2026:
Tata consultancy services – TCS NQT సంబంధించి మనకు ప్రైమ్ మరియు డిజిటల్ క్యాడర్ విభాగంలో చాలా మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది.
ప్రైమ్ విభాగంలో మీకు ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు 9 LPA నుండి మీకు జీతాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. కొద్దిగా అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 20 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
వాలంటీర్ జాబ్స్ విడుదల | Volunteer Notification 2026 | Latest Jobs in Telugu
వీటికి సంబంధించిన పరీక్ష మార్చి 10 నుంచి మీకు నిర్వహించడం జరుగుతుంది. మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు.
Job Description :
TCS NQT ద్వారా మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక మీకు ఒక స్కూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ స్కోర్ ఆతరంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో మల్టిపుల్ జాబ్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని తర్వాత ఎలిజిబులిటీ ఉన్నట్లయితే గనక కచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
ANY DEGREE అర్హతలు కలిగి ఉన్నటువంటి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా మీకు టెస్ట్ పైన నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయొచ్చు మరియు పాస్ కూడా అవ్వచ్చు.
10th అర్హతతో జాబ్స్ | IHE Notification 2026 | Latest Jobs in Telugu
ఈ యొక్క టెస్ట్ యొక్క రిజల్ట్ అనే వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ కూడా సబ్మిట్ అనేది చేయొచ్చు. ఈ యొక్క టెస్టు అనేది మీరు ఎక్కడ రాయాలి అనేది కూడా మీరు టెస్ట్ సెంటర్స్ ని ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. మీకు జాబ్ ఎక్కడ దాకాలో జాబ్ కావాల్సినటువంటి సిటీ కూడా మీరైతే ఎంపిక చేసుకోవచ్చు.
మీ దగ్గర తప్పనిసరిగా ఒరిజినల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అనేవి కచ్చితంగా కావాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇంటర్వ్యూ టైంలో మీకు కచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అడుగుతూ ఉంటారు.
మీకు ఇంటర్వ్యూలో భాగంగానే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఒక టెస్ట్ అనేది ఉంటుంది దానిలో కూడా మీరు కచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ నోటిఫికేషన్ కంప్లీట్లీ ఫ్రీ అంటే మీరు ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు మీకు కావాల్సిందేంటి అంటే మంచి నాలెడ్జ్ ఉండాలి మంచి స్కిల్స్ ఉండాలి అదే ఈ కంపెనీ వాళ్ళు కోరుకుంటు ఉంటారు.