Territorial Army Bharti Rally 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Territorial Army నుండి 3000+ Soldier (GD), Soldier (Clerk), Tradesman (10th Pass), Tradesman (8th Pass) ఉద్యోగాల కోసం Territorial Army Bharti Rally 2024 విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ Territorial Army Bharti Rally 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి The Territorial Army విడుదల చేయడం జరిగింది.
10th అర్హత తో కానిస్టేబుల్ జాబ్స్
👉 Age:
ఈ Territorial Army Bharti Rally 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Territorial Army Bharti Rally 2024 అనే ఉద్యోగాలకు మీకు 8th / 10th Pass విద్యార్హతలు అనేవి కచ్చితంగా ఉండాలి.
|
Name of the Post |
Qualification |
|
Soldier (GD) |
10th Pass |
|
Soldier (Clerk) |
12th Pass |
| Tradesman (10th Pass |
10th Pass |
| Tradesman (8th Pass) |
8th Pass |
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 3000+ Soldier (GD), Soldier (Clerk), Tradesman (10th Pass), Tradesman (8th Pass) ఉద్యోగాలకు ఈ సంస్థ వారు భర్తీ చేయడం జరుగుతుంది.
Engine Driver, Sarang Lascar, Motor Transport Driver, MTS, Rigger, Lascar Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
|
Name of the Post |
Vacancies |
|
Soldier (GD) |
2500+ |
|
Soldier (Clerk) |
50+ |
| Tradesman (10th Pass |
300+ |
| Tradesman (8th Pass) |
300+ |
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 30,000/- వరకు టైప్ అండ్ అనేది ప్రతినెల ఇస్తారు. ఈ జాబ్స్ ని పర్మినెంట్ గా చేయరు. కొంతకాలం పాటు టెంపరరీగా అప్రెంటీస్ విధానంలో మాత్రమే పని చేయవలసి ఉంటుంది.
👉Selection Process:
3000+ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష మరియు ఎటువంటి అప్లై లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు.. మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని సెలక్షన్ చేస్తారు.
- ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ Physical Standard Test (PST)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- వ్రాత పరీక్ష ట్రేడ్ టెస్ట్ (పోస్ట్ అవసరం ప్రకారం)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
- మెడికల్ ఎగ్జామినేషన్
👉Apply Process:
ఈ Territorial Army Bharti Rally 2024 అనే ఉద్యోగాలకు అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా Official Website లో అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Required Documents:
- 10th & ITI మార్కుల సర్టిఫికెట్లు
- క్యాస్ట్ సర్టిఫికెట్
- స్టడీ సర్టిఫికెట్స్
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు.
👉Important Dates:
ఈ Territorial Army Bharti Rally 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Nov 4th to Nov 27th వరకు కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.