TopHire Notification 2024:
ఈ Jobs ను Official గా TopHire Company వారు Talent Acquisition Associate Jobs కోసం TopHire Notification 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు మీరు జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సినటువంటి వయస్సు, అర్హతలు, సెలక్షన్, జీతాలు, పని వేళలు మరియు మొదలగు వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్న ఆడవారు మరియు మగవారు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి 48 గం. లలో మీకు కంపెనీ నుండి Mail వస్తుంది.
👉Organization Details:
ఈ TopHire Notification 2024 అనే జాబ్స్ ని ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి TopHire నుండి రావడం జరిగింది.
10th అర్హత తో కాంట్రాక్టు జాబ్స్
👉 Age:
ఈ TopHire Notification 2024 అనే ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఉపయోగమేతికి సంబంధించి లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా కూడా కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటుగా కంపెనీకి కావలసిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి 0-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పరవాలేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ ఇచ్చా అవకాశం కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TopHire Notification 2024 అనే జాబ్స్ కి మీకు ఖచ్చితంగా కనీసం Graduation అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటు కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి.
👉Salary:
ఈ TopHire Notification 2024 అనే ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ లో చేరగానే ఒకవేళ మీరు ప్రెషర్ అయితే 3.5 LPA నుండి ప్యాకేజీ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఇంటర్వ్యూ టైంలో డిసైడ్ చేయడం జరుగుతుంది.
👉Responsibilities:
- మీరు ఇచ్చిన క్లయింట్ల నియామక అవసరాలను గుర్తించండి
- టాలెంట్ పూల్ నుండి అర్హత కలిగిన దరఖాస్తుదారుల కోసం సిఫార్సులు చేయండి.
- కస్టమర్లకు స్వాగతం మరియు TopHire ప్లాట్‌ఫారమ్‌ను ఎలా ఉపయోగించాలో వారికి తెలుసని నిర్ధారించుకోండి.
- అభ్యర్థి స్థితి మరియు కరస్పాండెన్స్‌ను పర్యవేక్షించడానికి మా దరఖాస్తుదారు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఉపయోగించండి.
- వారి TopHire అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రతి మలుపులో కస్టమర్ అభిప్రాయాన్ని అంచనా వేయండి మరియు ప్రతిస్పందించండి.
- కస్టమర్ల కోసం మొత్తం నియామక ప్రక్రియను పర్యవేక్షించండి మరియు నియామకాల సంఖ్యను పెంచండి
- క్లయింట్లు మరియు దరఖాస్తుదారులతో ముఖ్యమైన ఆఫర్లను చర్చించడం ద్వారా డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించండి.
- ఇంటర్వ్యూను సమన్వయం చేయడంలో క్లయింట్ మరియు అభ్యర్థికి సహాయం చేయండి
- ఉపాధి ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన డేటాను ప్రతిరోజూ అప్డేట్ చేయండి.
👉 Requirements:
- ఏదైనా విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
- ఆంగ్లంలో అద్భుతమైన వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్
- క్లయింట్ యొక్క పేర్కొన్న అవసరాల ఆధారంగా దరఖాస్తుదారులను షార్ట్‌లిస్ట్ చేసే సామర్థ్యం
- శ్రద్ధగల. ఫాలో-అప్లు లేదా రిమైండర్లు అవసరం లేకుండా మీ పైప్‌లైన్ గురించి నిరంతరం తెలుసుకోండి
- త్వరగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం కోసం పని చేయాలనే కోరిక
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి మీ యొక్క Resume ఆధారంగా మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
ఆన్లైన్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. జాబ్ ఇచ్చే ముందు రెండు నెలల పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Benifits:
- ఇనిషియల్ గా మీకు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు తర్వాత రీలోకేట్ అవ్వమంటారు
- జీతంతో పాటు చాలా ఎలివేషన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి
- మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- వారంలో రెండు రోజులు మీకు హాలిడేస్ ఉంటాయి
👉Apply Process:
ఈ TopHire Notification 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు TopHire Official Website లోకి వెళ్లి ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని, మీకు అర్హతలు మరియు స్కిల్స్ అన్నట్లయితే మీరు ఆ ఉద్యోగాలకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీరు సెగ్మెంట్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏ విధమైన అప్లై Fee కూడా లేదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్‌సైట్‌ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.