TS FSL Recruitment 2025:
తెలంగాణ ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL నుండి మనకి సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లాబరేటరీ టెక్నీషియన్ మరియు లాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన డైరెక్టర్ గ్రూప్ వెంట నోటిఫికేషన్ ఇప్పుడే అధికారికంగా విడుదల చేయమైతే జరిగింది.

ఈ పోస్టులకు సంబంధించి మనకు 12th, BSC, MSC వంటి అర్హతలు కలిగినట్లయితే గనుక మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. 30,280/- to 1,24,000/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ మీరు అప్లై చేయడానికి డిసెంబర్ 15 వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తంగా 60 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో మీకు ముందు రాతి పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మరియు టెస్టులు పెడతారు తర్వాత రాహుల్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Organisation :
ఈ యొక్క ఉద్యోగాలను మనకి ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL తెలంగాణ నుంచి మనకు అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.
10th అర్హత తో జాబ్స్ | BBAU Non Teaching Recruitment 2025 | Central Govt Jobs 2025
Vacancies :
ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL నుండి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు మొత్తంగా 60 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు మొత్తం చూసుకున్నట్లయితే లేబరేటరీ అటెండెంట్, లాబరేటరీ టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిఫిక్ ఆఫీసర్ వంట జాబ్స్ అనేవి ఉన్నాయి.
Age:
ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL నుంచి మనకి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి 18 నుంచి 34 సంవత్సరాలు మధ్య వయసున్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ₹20,000/- to ₹1,24,000/- జీతాలు అనేవి ప్రతినిలా కూడా చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL నుంచి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా మనకు రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ పెట్టి ఫైనల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి డాకుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL నుండి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ నవంబర్ 27 నుంచి చివరి తేదీ డిసెంబర్ 15 తారీకు వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
ఫారెన్సీక్ సైన్స్ లేబరేటరీ – FSL నుంచి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలో ఆఫీసులు వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తులనేవి పెట్టుకోండి.