TS Govt Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ ప్రభుత్వం నుండి 3,967 ఉద్యోగాల కోసం TS Govt Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నుండి 3967 ఉద్యోగాల్ని భర్తీ చేయడం సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మహిళలు పురుషులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ TS Govt Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు.
జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల
సైనిక్ స్కూల్ Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ TS Govt Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST, OBC, EWS – 05 Years వయోసాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TS Govt Jobs 2024 అనే తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి మీకు BSC Nursing, GNM Nursing, B.Pharmacy, D.Pharmacy, MLT అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 3967 పోస్టులతో మనకి Nursing Officer, Lab Technician, Pharmacist అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 45,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ సంస్థ వారు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో పరాత పరీక్ష ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ TS Govt Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు ముందుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేసుకోండి. మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా Fill చేయాలి. తప్పులున్న అప్లికేషన్ ఫామ్ ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
👉Important Dates:
ఈ TS Govt Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు క్రింది ఇచ్చినటువంటి తేదీలలో Online అప్లికేషన్స్ పెట్టుకోండి.
Apply Start – Sep 28th
Apply End – Oct
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.