TS ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ | TS Inter Results 2026 | TG Intermediate Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter Results 2026:

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు అనేవి మనకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి స్టార్ట్ చేసిన విషయం మనందరికీ కూడా బాగా తెలిసిన విషయం. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటో ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం అనేది చేద్దాము.

HPCL లో 731 జాబ్స్ | HPCL Recruitment 2026 | Central Govt Jobs in Telugu

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది లేదా రెండో ఏడాది చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క పరీక్షలు అనేవి రాయడానికి రెడీ అయిపోయారు ఆల్రెడీ రాస్తూ ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్స్ అనేది March 3rd నుంచి ఈ యొక్క ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే మూల్యాంకనం అనేది ఆ రోజు నుంచి ప్రారంభం చేస్తారు. ఇవి కంప్లీట్ అవ్వడానికి దాదాపు మార్చ్ చివరి వరకు కూడా మీకు కంప్లీట్ చేసుకుని ఫలితాలు కూడా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణ విద్యాశాఖ అధికారులైతే మొమ్మరం చేశారు. అయితే ఇంటర్ బోర్డు కన్వీనర్ కూడా అధికారికంగా ప్రకటన కూడా చెప్పడం జరిగింది.

 ఇంటర్ పరీక్షల మూల్యాంకనం :

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి మూల్యాంకనం అనేది మనకు మార్చి మూడవ తేదీ నుంచి మార్చి చివరి వరకు కూడా కంప్లీట్ చేసుకుని ఫలితాలు అనేవి రిలీజ్ చేస్తారు.

 తెలంగాణ ఇంటర్ రిజల్ట్ ఎప్పుడు?

తెలంగాణ ఇంటర్ సంబంధించి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని మీకు తెలియాలి అంటే గతంలో మనకు ఏ విధంగా రిలీజ్ చేసారో తెలుసుకోవాలి.

గతంలో చూసుకున్నట్లయితే అంటే లాస్ట్ ఇయర్ గానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ గానీ ఏప్రిల్ లో వచ్చేవి ఫలితాలు అనేవి కానీ ఈసారి అంతకన్నా ముందుగానే మార్చ్ 25 నుంచి 31 అంటే మార్చండింగ్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు అనేవి రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెప్తున్నారు.

How to Download TG Inter Results 2026:

TG Inter 1st & 2nd Year Results కోసం మీరు అఫీషియల్ TSBIE వెబ్సైట్ ఓపెన్ చేయాలి.

Inter Results Tab పైన నొక్కాలి

Hall Ticket no. & Date of birth డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క రిజల్ట్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది.

మీరు రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!