TS Inter Results Official Download 2026:
తెలంగాణ సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి అడాది మరియు రెండవ ఏడాదికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

మీరు అధికారిక ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వాట్స్అప్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
8096958096 అనే వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని పంపించిన తర్వాత మీరు సర్వీసెస్ అనే ఆప్షన్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు అనే ఆప్షన్ ని select చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TGBIE వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీరు అప్లై చేసుకొని అవకాశాన్ని మనకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశాన్ని కల్పించడం జరిగింది.