TS Inter Results Out 2026:
Telangana inter results పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి ఈరోజే అనగా ఆదివారం ఉదయం 11 గంటలకు మీకు విడుదల చేయడానికి బోట్ అధికారులు చూస్తున్నారు.

ఇంటర్ బోర్డు వర్గాలు ఏం చెప్తున్నాయంటే మనకు ఈరోజు ఉదయం 11 గంటలకు ముహూర్తం అనేది బావుందని ఆ సమయానికి డైరెక్ట్ గా విడుదల చేస్తామని అది కూడా రేవంత్ రెడ్డి చేతుల మీదగా విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఈ సంవత్సరం దాదాపుగా 9.50 లక్షల మంది ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది..TGBIE అధికారిక వెబ్సైట్ అనేది మీరు 11 గంటలకు ఓపెన్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి.
ఇంటర్ ఫలితాలు ఏ విధంగా చెక్ చేయొచ్చు?
TGBIE అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఇంటర్ 1st & 2nd year రిజల్ట్స్ అనే ఆప్షన్ అనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నివి ఇవ్వాలి అనగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఫలితాలను కనబడతాయి.
Whatsapp లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- 8096958096 అనే నెంబర్ కి మీరు ఒకసారి హాయ్ పెట్టినట్లయితే మీకు ఒక రిప్లై కూడా వస్తుంది
- Menu లో మీరు BIE_RESULTS అని టైప్ చేసి మీరు ఎంటర్ చేయంగానే మీకు ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించినటువంటి సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది.
- మీకు రిజల్ట్స్ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రోల్ నెంబర్ అనగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఏ సంవత్సరం చదువుతున్నారు 1st / 2nd year సెలెక్ట్ చేసుకొని మీ యొక్క స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీ ఫలితాలు అనేవి కనపడతాయి.