TS ఇంటర్ ఫలితాలు విడుదల | TS Inter Results Tomorrow 2026 | TG Inter Results 2026

TS Inter Results Tomorrow 2026:

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేవే మనకు రేపటి రోజు అయితే విడుదల అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter Results Tomorrow 2026

April 12th 12:30 PM ఆఫీసర్ వెబ్సైట్లో మీకు ఈ యొక్క ఫలితాలు అయితే విడుదలవుతాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది మరియు రెండవ ఏడాదికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి తమ భవనంలో ఈ ఫలితాలైతే విడుదల చేస్తున్నాడు.

ఈ పరీక్షలనేవి మనకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కూడా. ఇందులో 9,97,075 మంది ఎగ్జామ్ కి వెళ్లడం జరిగింది. వీళ్ళందరూ కూడా కచ్చితంగా రేపటి రోజున ఫలితాలు అనేవి అధికారిక వెబ్సైట్లో చెక్ చేయాలి.

APRIL 12th, 12: 30 PM కి మీరు TSBIE Official Website ఓపెన్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మిగతా వివరాలన్నీ ఇచ్చినట్లయితే అక్కడ మీ యొక్క ఫలితాలు అనేవి కనిపిస్తాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!