TTD లో బంపర్ జాబ్స్ | TTD Contract Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TTD Contract Jobs 2026:

తిరుమల తిరుపతి దేవస్థానంలోని బి ఐ ఆర్ ఆర్ డి ట్రస్ట్ హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది.

RRB లో పరీక్ష తేదీలలో మార్పులు | RRB paramedical Revised Exam Schedule 2026 | Railway Exam Dates 2026

ఈ జాబ్స్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ మెడికల్ ఆఫీసర్ మరియు రెసిడెంట్ డాక్టర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకే 74,750 అనేది జీతం గా ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 47 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు పరీక్ష లేదు మరియు ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా జాబ్ సెలక్షన్ అయితే ఉంటుంది.

ఇందులో మొత్తం మనకు 30 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవచ్చు.

Organisation :

తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి హాస్పిటల్లో పనిచేయడానికి కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలకు చెందినటువంటి క్యాండిడేట్ సప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి.

Age:

ఈ యొక్క కాంట్రాక్ట్ జాబ్స్ కి అప్లై చేయాలని చూస్తున్నా వాళ్ళకి కనీసం 18 నుంచి 47 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ కాంట్రాక్ట్ జాబ్స్ లో భాగంగా మొత్తం మనకు 30 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మనకో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వైద్య సిబ్బంది మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Qualification :

ఈ యొక్క కాంట్రాక్ట్ జాబ్స్ కి అప్లై చేయాలని చూస్తున్నా వాళ్ళకి MBBS, MD, DNB వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Salary :

ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ₹74,750/- సంబంధించిన జీతాలున్నట్లు అయితే గనక అప్లై చేసుకోవచ్చు.

Selection process :

ఈ జాబ్స్ కి జాబ్ సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా జీవితాలు అనేవి అలానే ఉంటాయి మరి సెలక్షన్ లో కూడా మీకు ఏంటి అంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ట్రే ఎడిటర్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది.

Important Dates :

ఈ కాంట్రాక్ట్ జాబ్స్ మీరు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు కూడా సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేసుకోవచ్చు.

Apply process :

ఈ ఒక కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి సంబంధించిన ఆఫీసుల్లో వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మార్చి 16 లోపు అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!