UPSC లో Govt జాబ్స్ | UPSC IES ISS Notification 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC IES ISS Notification 2026:

Union Public service commission – UPSC నుండి అధికారికంగా మనకు ఇండియన్ ఎకానమిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ వంటి విభాగాలలో పని చేయడానికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

TCS లో బంపర్ జాబ్స్ | TCS NQT Notification 2026 | TCS Software Jobs

దేశ ఉన్నత స్థాయి జాబ్స్ గా చెప్పొచ్చు ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి గ్రూప్ ఏ హోదాలో పనిచేస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి మొత్తం 44 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

దీనికి జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అనేది మొత్తం వెయ్యి మార్కులకు ఉంటుంది దాని ఆధారంగా చేసుకొని ఇంటర్వ్యూకి పిలుస్తారు మీ పర్ఫామెన్స్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. నీ జాబ్స్ కి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 3 వరకు అప్లై చేయొచ్చు ఎగ్జామ్ మాత్రం జూన్ 19 ఉంటుంది.

Organisation :

Union Public service commission – UPSC అనే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు అధికారికంగా ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అందరూ కూడా అప్లై చేయొచ్చు ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్లు మహిళలు పోలీసులు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది.

Age:

Union Public service commission – UPSC నుంచి మనకు ఈ జాబ్స్ అని రిలీజ్ చేశారు అయితే దీనికి అప్లై చేసుకోవాలి అంటే కనీసం నీకు 21 నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నవారందరూ అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Pwd – 10 Years

AP డీఎస్సి 3,600 జాబ్స్ | AP DSC 3600 Vacancies 2026 | Latest Jobs in Telugu

Qualification :

Union Public service commission – UPSC సంబంధించి మనకు క్వాలిఫికేషన్ ఎం కావాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక Any Degree క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

Union Public service commission – UPSC సంబంధించి మొత్తంగా మరొక చూసుకున్నట్లయితే 44 పోస్టులు విడుదల చేయడం జరిగింది. అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఏందిరా మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary :

Union Public service commission – UPSC ₹80,000/- జీతానికి పైగానే మీరు పొందవచ్చు. దీనికి సంబంధించి అలవెన్సెస్ బెనిఫిట్స్ అన్ని కూడా వర్తిస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని రకాల బెనిఫిట్ లో కూడా మీకు అందుతాయి.

Selection process :

Union Public service commission – UPSC సంబంధించిన జాబ్ సెలక్షన్లు ఫస్ట్ మీకు 1000 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అందులో ఇంగ్లీష్ ఉంటుంది జనరల్ స్టడీస్ జనరల్ ఎకనామిక్స్ ఇండియన్ ఎకనామిక్స్ వంట టాపిక్స్ అనేవి ఇందులో మనకు ఉంటాయి.

ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

Union Public service commission – UPSC సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే ఫిబ్రవరి 11 నుంచి మార్చి 3 సాయంత్రం 6:00 వరకు మీరైతే అప్లై ఆన్లైన్లో చేసుకోవచ్చు.

Exam – 19th June, 2026.

Apply process :

Union Public service commission – UPSC సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని నోటిఫికేషన్లు ఇచ్చిన క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.

 

Leave a Comment

error: Content is protected !!