WCL 1213 Vacancies Out 2025:
WCL Recruitment 2025 – Western coldfield limited నుండి మనకి ఇప్పుడే అధికారికంగా 1213 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి 10th, ఇంటర్ మరియు డిగ్రీ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విడుదల చేసిన అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 26 వరకు కూడా వయస్సు కలిగినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కూడా దరఖాస్తులు పెట్టుకొని ఛాన్స్ ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు జీతం విషయానికి వస్తే గరిష్టంగా మీకు 12300 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
గ్రామీణ గుమస్తా జాబ్స్ | IIG Recruitment 2025 | Central Government Jobs 2025
ఇందులో భాగంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డిప్లమా అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ వంటి పోస్టులు ఉన్నాయి. ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Organisation :
ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులు మనకు అధికారికంగా Western coldfield limited నుంచి రావడం జరిగింది.
Vacancies :
Western coldfield limited నుంచి మనకు అధికంగా 1213 పోస్టులకు సంబంధించిన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డిప్లమా ప్రింటిస్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం అయితే జరిగింది.
Qualification :
Western coldfield limited సంస్థ ద్వారా రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th, డిగ్రీ మరియు డిప్లమో, ITI నువ్వంటే అర్హతలు ఉన్నట్లయితే కనుక ఇక్కడ విడుదల చేసినటువంటి ఆ ప్రింట్ పోస్ట్ లకు అప్లై చేయొచ్చు.
Salary :
Western coldfield limited సంస్థలో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక క్రింది విధంగా మీకు పే చేయడం జరుగుతుంది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి కానీ ఇష్టంగా మీకు 8200 నుంచి జీతాలు మొదలవుతాయి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే 12300 వరకు కూడా మీకు చెల్లించడం జరుగుతుంది.
Age:
Western coldfield limited పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే గనుక 18 నుంచి 26 సంవత్సరాలు మధ్య వయసున్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Selection process :
Western coldfield limited పోస్టులకు సంబంధించిన సెలక్షన్లు ఇటువంటి పరీక్ష లేకుండా డైరెక్టర్ మీకు ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగానే డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Western coldfield limited సంబంధించినటువంటి జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి నవంబర్ 17 నుంచి నవంబర్ 30 వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
Western coldfield limited పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి ఇచ్చినటువంటి వెబ్సైట్లో వివరాలన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత రాతలున్నటువంటి వారందరూ కూడా ఇచ్చినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.