Yantra India Limited Notification 2026:
Yantra నుండి మనకే అధికారికంగా 3979 పోస్టులకు సంబంధించి కేవలం పదవ తరగతి క్వాలిఫికేషన్ అప్లై చేసుకునే విధంగా సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ జాబ్స్ కోసం చాలామంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఫైనల్ గా మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి.
ఏ విధమైన పరీక్ష లేకుండా డైరెక్టర్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెరిట్ మార్క్ ఆధారంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
Organisation :
Yantra అని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు వదినకు సంబంధించి సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
Age:
Yantra సంబంధించినటువంటి పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 14 సంవత్సరాలు దాటి 35 ఉంటే కనుక అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
Yantra ఇండియా లిమిటెడ్ ద్వారా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే గనక 3799 పోస్టులకు సంబంధించి ప్రాక్టీస్ విధానంలో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో మనకు వేకెన్సీస్ అనేది ఉన్నాయి.
ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు మాత్రమే అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక సర్టిఫికెట్ ఇస్తారు అలాగే ట్రైనింగ్ పీరియడ్ లో కొంత జీవితం కూడా ఇవ్వడం జరుగుతుంది.
Salary :
Yantra ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే నెలవారి మీకు 8200 అయితే మీకు ప్రతి నెల కూడా చెల్లించడం జరుగుతుంది.
Important Dates :
Yantra చివరి తేదీ ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉంది కాబట్టి మీరు ఇచ్చిన తేదీలోపు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి ట్రై చేయండి.
Selection process :
Yantra ఇండియా లిమిటెడ్ అనే ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా ఉద్యోగాలకు సేవలు చేసేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
Yantra ఇండియన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోండి.