10th అర్హతతో జాబ్స్ | Yatra Holiday Advisor Recruitment 2025 | Part Time Jobs in Yatra

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Yatra Holiday Advisor Recruitment 2025:

Yatra కంపెనీ ద్వారా మనకి హాలిడే అడ్వైజర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

Yatra కంపెనీ ఒక ట్రావెల్ ఏజెన్సీగా చెప్పవచ్చు. ఇందులో భాగంగా మనకు హాలిడే ట్రిప్స్ ప్లాన్ చేయడం హోటల్ లో స్టే చేయడం మరియు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేయడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

10th అర్హత కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు ఇంటి నుండే మీరు వర్క్ చేసుకునే అవకాశాన్ని కూడా మనకు ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది.

Job details :

Yatra కంపెనీలో భాగంగా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే కంపెనీకి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అనేవి లిఫ్ట్ చేయాలి మరియు వాళ్ళు ఏవైతే సందేహాలు అడిగినా లేకపోతే వాళ్లు టూర్ ప్యాకేజీలతో సంబంధించిన వివరాలు అనగా ఫర్ ఎగ్జాంపుల్ గా వాళ్లు ఏదైనా గోవా కి వెళ్దామని అనుకుంటున్నారు అనుకోండి, వాళ్లు మిమ్మల్ని ప్యాకేజీ డీటెయిల్స్ అడుగుతారు అనగా ఎంత టికెట్లు పడుతున్నాయి దానితోపాటు హోటల్స్ డే ఏ విధంగా ఉంటుంది ఎకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఏమేమి చూపిస్తారు మాకు ప్రదేశాలనేవి ఈ విధంగా వాళ్ళు రకరకాల సందేహాలు అనేవి అడుగుతూ ఉంటారు. వాటికి మీరు ఓపిగ్గా వాళ్లకి ఏదైతే సందేహం ఉందో వాటికి సంబంధించినటువంటి సమాధానాలు అనేవి చెప్పవలసి ఉంటుంది.

DRDO లో 764 జాబ్స్ | DRDO 764 Vacancies Out 2025 | Central Govt Jobs 2025

వీటి కి అదనంగా క్లైంట్స్ కి వివిధ రకాలైనటువంటి టూర్ ప్యాకేజీల గురించి మీరు క్లియర్గా ఎక్స్ప్లైన్ చేయవలసి ఉంటుంది. Travel Bookings మరియు Flight Bookings వంటివి కూడా చేయవలసి ఉంటుంది.

Qualification :

కనీసం మీకు పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న లేకపోతే ఇంటర్ డిగ్రీ వంటి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది గరిష్టంగా ఎంత వయసు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలిగే నైపుణ్యం ఉండాలి మరియు ప్రజలతో మాట్లాడగలిగే చాకచక్యం కూడా ఉండాలి.

Other details :

సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా జీతం అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు నెలకి 25 వేలకు పైగానే జీతం అనేది పొందవచ్చు. దీనికి అదనంగా మీకు ఇన్సెంటివ్స్ మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.

దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా మీకు ముందుగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Apply Online

Leave a Comment

error: Content is protected !!