10th పాస్ తో WFH జాబ్ | Yatra Recruitment 2024 | Latest Part Time Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Yatra Recruitment 2024:

Hi Friends, ఈరోజు ప్రముఖ కంపెనీ అయినా Yatra నుండి Holiday Advisor అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి Yatra Recruitment 2024 అనే నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలు మీరు పార్ట్ టైం గా కానీ లేదా ఫుల్ టైం గా గాని చేసుకుని వెసులుబాటి కంపెనీ వారు మీకు కల్పించడం జరుగుతుంది.. కావున ఈ ఉద్యోగాలకు స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్, నిరుద్యోగులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఈ కంపెనీ వారు మీకు కల్పిస్తున్నారు.

 ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కావలసిన విద్య అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్ జీతాలు మొదలైనవన్నీ కూడా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Yatra Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ అయినటువంటి Yatra Company నుండి రావడం జరిగింది. దీనిలో ప్రధానంగా టూర్ ప్యాకేజీలు ఉంటాయి. ఎవరైనా యాత్రకి ప్లాన్ చేస్తే ఈ కంపెనీ చాలా సహాయపడుతుంది.

Yatra Recruitment 2024

 ఈ కంపెనీ వారు రకరకాల టూర్ ప్యాకేజీలు తీసుకురావడం జరిగింది. ఉదాహరణకి ఎవరైనా ఒక ప్రదేశానికి వెళదామనుకుంటే ఆ ప్రదేశానికి సంబంధించిన టూర్ ప్యాకేజీ ఈ కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు.

 మీకు టూర్ మొత్తం వాళ్లు చూపించడంతోపాటు అకామడేషన్ కూడా వాళ్లే మీకు ప్రైవేట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు ఈజీగా టూర్ అనేది కంప్లీట్ చేయవచ్చు.

PizzaHut Recruitment 2024

👉 Age:

 ఈ Yatra Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీస వయస్సు మాత్రం 18 సంవత్సరాల నుండి ఉంటే సరిపోతుంది. గరిష్ట వయోపరిమితి ఏమీ లేదు.

మీకు ఎంత వయసు ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ముఖ్యంగా స్టూడెంట్స్,  గృహినిలు, రిటైర్ అయిన వారు మరియు నిరుద్యోగులు వీటికి మీరు Part Time / Full Time గా కానీ పని చేసుకుని అవకాశం ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ Yatra Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు మహిళలు మరియు పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

  •  ఈ ఉద్యోగాలకు ప్రెషర్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
  • మీకు ఎక్కువ విద్యార్హత మరియు స్కిల్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

👉Salary:

ఈ Yatra Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అంటూ ఏమీ ఉండదు ఎందుచేతనంటే ఇవి ఫ్రీ లాన్సింగ్ జాబ్స్ కనుక మీకు మీ యొక్క వర్క్ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది.

  • మీరు ఓవర్ టైం చేసినట్లయితే ఇంకా ఎక్కువ జీతం పొందొచ్చు. దీనితోపాటుగా మీకు చాలా వరకు కమిషన్స్ మరియు ఇన్సెంటివ్స్ కూడా అదనంగా పేమెంట్ కి యాడ్ అవుతుంది.
  •  Average గా చూసుకుంటే 25,000/- నెలకి జీతం పొందే అవకాశం ఉంటుంది.

👉Responsibilities:

  • కంపెనీ యొక్క క్లైంట్స్ మీకు కాల్స్ చేస్తే మీరు వాటిని లిఫ్ట్ చేసి వారితో మాట్లాడవలసి ఉంటుంది.
  •  క్లైంట్ యొక్క సందేహాలను ఎప్పటికప్పుడు మీరు నివృత్తి చేయవలసి ఉంటుంది.
  •  మీరు టూర్ ప్యాకేజీ గురించి క్లైంట్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి.
  •  ఈ టూర్ ప్యాకేజీలలో భాగంగా వాళ్లకి ఈ కంపెనీ వారు ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ గురించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మరియు అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలి.
  •  టూర్ ప్యాకేజీలు ఎంచుకునే సమయంలో లేదా పేమెంట్ చేసే సమయంలో ఎటువంటి సందేహాలు ఉన్న లేదా టూర్ ప్యాకేజీ లో బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్లకి సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది.
  • టూర్ ప్యాకేజీ లో భాగంగా వారికి ఏ ప్రదేశాలనేవి కవర్ అవుతాయి మరియు వాళ్ళకి హోటల్ రూమ్స్ అనేవి ఎక్కడ ఇస్తారు దానితోపాటు టికెట్ బుకింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లైన్ చేయాలి.
  • మీ ద్వారా ఏదైనా టూర్ ప్యాకేజీ బుక్ అయితే మీకు కస్టమర్ ధర్మోంచి కమిషన్ కూడా రావడం జరుగుతుంది.
  • మీ ద్వారా జనరేట్ అయ్యారు రెవెన్యూ ఎక్కువగా ఉన్నట్లయితే మీకు కంపెనీ తరఫునుంచి Incentives & Bonus కూడా ఇవ్వడం జరుగుతుంది

👉 Requirements:

  • మీరు లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడగలగాలి
  • నీకు ఇంగ్లీష్ కి సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి
  •  అనార్కలంగా మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి
  •  డేటా ఎంట్రీ చేయగలిగే నైపుణ్యం ఉండాలి
  • కస్టమర్స్ తో సరళంగా మరియు వారికి సహాయకారిగా ఉండాలి

👉Selection Process:

ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారిని వారి యొక్క రెస్యూమ్ ఆధారంగా మరియు ప్రాపర్ ఆధారంగా షాట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.

  • షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ Online Interview పెడతారు. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు మరియు పరీక్ష లేదు.
  • సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఈ కంపెనీ వారు ముందుగా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కంపెనీవారు ఆన్ బోర్డు చేస్తారు. మీరు మీకు నచ్చిన టైంలో పార్ట్ టైం గా లేదా ఫుల్ టైమ్ గా చేసుకొని అవకాశం ఉంటుంది.

👉Apply Process: 

ఈ Yatra Recruitment 2024  ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి  అక్కడ ఉన్నటువంటి ఫామ్ లో మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే కంపెనీ నుండి మీకు మెయిల్ రావడం జరుగుతుంది.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

37 thoughts on “10th పాస్ తో WFH జాబ్ | Yatra Recruitment 2024 | Latest Part Time Jobs 2024”

  1. Hai.iam happy to have this beautiful opportunity for me.i think iam suitable for this role.please make me to join this job.it will very helpful to me.iam a house wife.if I get this job ican prove myself.

    Reply

Leave a Comment

error: Content is protected !!