10th పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు.. 10th Exams 2 Times from 2026

10th Exams 2 Times from 2026:

10th Exams 2 Times from 2026 – సాధారణంగా 10వ తరగతి పిల్లలకు పరీక్షలు ఏడాది చివర్లో ఒకసారి మాత్రమే ఉంటాయి. కానీ ఇకపై ఏడాదికి పదవ తరగతి పిల్లలకు పరీక్షలు 2 సార్లు ఉంటాయి. అసలు ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

10th Exams 2 Times from 2026

పదో తరగతి పిల్లలు వారి పబ్లిక్ పరీక్షల కోసం Year మొత్తం కూడా చక్కగా చదువుతూ ఉంటారు. ఈ ఏడాది చివర్లో గ్రాండ్ టెస్ట్ లు, ప్రీ ఫైనల్ వంటివి కూడా రాస్తూనే ఉంటారు. ఇక చివరిలో ఫైనల్ పబ్లిక్ పరీక్షలు కూడా రాస్తారు. కానీ ఈసారి రూటు మారింది విధానం మారింది. ఏడాదికి రెండుసార్లు పదో తరగతి పిల్లలు పరీక్షలు రాయవలసి ఉంటుంది.

ISRO లో బంపర్ జాబ్స్ 

2026 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి మరియు మే నెలలో ఈ పరీక్షలు అనేవి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఈ విధానం ప్రస్తుతానికి CBSE లో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది. వీరి ప్రకారం మొదటి దశ ఎగ్జామ్స్ పిల్లలు తప్పనిసరిగా హాజరవ్వాలి మరియు పరీక్షలు అన్నీ కూడా రాయవలసి ఉంటుంది. మార్కులు పెంచుకోవడానికి రెండవ దశ ఆప్షనల్ అని పేర్కొన్నది.

10th Exams 2 Times from 2026

 మొదటి విడత రిజల్ట్ అనేవి ఏప్రిల్ నెలలో వస్తాయి. రెండవ దశ ఆ రిజల్ట్ అనేవి జూన్ నెలలో వస్తాయి. ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తామని అధికారికంగా సీబీఎస్సీ చెప్పింది.

TTD లో బంపర్ జాబ్స్ 

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!