NCB India Recruitment 2026:
National Council for Cement and Building Materials (NCB India) నుండి మనకు అధికారికంగా చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన NCB India Recruitment 2026 వచ్చింది.

ఈ NCB India Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు walk in Interview అనేది నిర్వహించే జాబ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన మీకు మంచి జీతంతో పాటు మంచి సంస్థలో పనిచేసే అవకాశం లభిస్తుంది కావున మీకు కచ్చితంగా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఉపయోగపడతాయి.
BE, BTECH, MSC చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని అప్లై చేయడానికి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే గనుక అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ నుంచి ఆంపి 7000 మధ్యలో చేరుతాలు ఉంటాయి. మన హైదరాబాదులో జాబ్ పోస్టింగ్ ఉంటుంది.
Age:
కనీసం 18 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
- B.E / B.Tech (Civil Engineering)
- B.E / B.Tech (Electrical Engineering)
- M.Sc (Geology)
Vacancies :
- Project Associate-I
- Project Associate-II
- Senior Project Associate
- Principal Project Associate
Salary :
ఈ NCB India Recruitment 2026 జాబ్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వారందరికీ కూడా నెలకి ₹30000/- TO ₹57000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ఏవిధంగా ఉంటుందని చెప్పేసి చూస్తున్నట్లయితే మనకు ఎగ్జాం లాంటిది ఏమీ ఉండదు ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ ని చెక్ చేస్తారు అది ప్రాపర్ గా ఉన్నట్లయితే WALK-IN INTERVIEW నిర్వహించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలెక్షన్ చేస్తారు.
Important Dates :
Apply Start : May 15th
Apply End : June 4th
Apply process :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆఫీసులో వెబ్సైట్ అప్లికేషన్ సన్నీ కూడా ఆన్లైన్ విధానంలోనే సమర్పించుకునే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.