రైల్వేలో 6565 జాబ్స్ || Railway Technician Recruitment 2026 || RRB Technician Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Technician Recruitment 2026:

Railway Recruitment Boards (RRBs) ద్వారా మనకు Technician Grade-I Signal మరియు Technician Grade-III అని జాబ్స్ కి సంబంధించిన Railway Technician Recruitment 2026 వచ్చింది. 

Railway Technician Recruitment 2026

6565 పోస్టులు అనేది ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది. 10th / 12th  విద్య అర్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు.

 వీటికి సంబంధించి మనకు జాబ్స్ అన్నీ కూడా కంప్లీటుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గా చెప్పొచ్చు. నేను. ₹35000/-  జీతం కూడా మీకు ప్రతి నెల కూడా పొందే ఛాన్స్ ఉంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం చాలా ఉత్తమం. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి June 30 నుంచి జూలై 29 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఆఫీసర్ వెబ్సైట్లో మాత్రమే పెట్టొచ్చు. 

Age:

ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లై చేసుకోవాలి అంటే కనుక కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 33 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ అనేది ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

MTS బంపర్ జాబ్స్ 

అటవీ శాఖలో జాబ్స్

VITM Recruitment 2026 

Qualification :

ఈ Railway Technician Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన అర్హతల విషయానికి వచ్చినట్లయితే గనుక 10th / ITI విద్యార్హత ఉన్నటువంటి  వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

 Technician Grade-I & Signal Technician Grade-III సంబంధించి మొత్తం మనకు 6565 వేకెన్సీ అనేది ఉన్నాయి. 

Salary :

సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడాను ₹35000/-  నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ Railway Technician Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి జాబ్ సెలక్షన్ లో మొదట మీకు కంప్యూటర్ ఆదారితో ఎగ్జామ్ మరియు దానితోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది.. ఫైనల్ స్టేజిలో మీకు మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.

Important Dates : 

Apply Start : June 30th

Apply End : July 29th 

Apply process :

  • ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • అందులో మీకు రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ కూడా చెక్ చేయండి
  •   అవకాశం ఉన్న వారందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.

Official Website

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!